10 ఆరోగ్య సూత్రములు (చిట్కాలు) కార్డు (100 / ప్యాక్) - Telugu
మీరు ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన ఈ ప్రమాణ కార్డులపై ఉన్న మెరుగైన ఆరోగ్యము కొరకు గొప్ప సూత్రములను (చిట్కాలను) ఇష్టపడతారు, మీరు దాదాపు ఎక్కడైనా ఎవరితోనైనా పంచుకొనగలరు!
అంశములు ....... వ్యాయామము, విశ్రాంతి, ఆహారము, నీరు, సూర్యరశ్మి ఇంకా మరెన్నో.
సులభముగా ఇతరులతో పంచుకోవడానికి మీ పర్సులో ఈ కార్డులను నిల్వ ఉంచుకోండి!
నిగనిగలాడే మెరుగులు దిద్దిన 100 మన్నికైన రంగురంగుల కార్డుల కట్ట.