
దానియేలు - 9 ప్రవచన కార్డు (100 / ప్యాక్) - Telugu
70 వారముల ప్రవచనము గురించి బైబిల్ సత్యాన్ని పంచుకోవడానికి గొప్ప, సులభమైన మరియు సత్వర మార్గం కావాలా? లేఖన వాక్యాలతో నిండిన ఈ కంటిని ఆకట్టుకునే బైబిల్ ప్రవచన కార్డును ప్రయత్నించి చూడండి.
ఈ ఆకర్షణీయంగా రూపొందించిన సత్యాన్ని ఒక్కసారి చూస్తే చాలు ఎలాంటి నిజాయితీపరుడైనా ఆసక్తిని పెంచుకోవాల్సిందే. ఇందులో ఒక చిన్న వివరణ కూడా ఉన్నది, ఇది మీరు బైబిల్ సత్యాన్ని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకునేటప్పుడు ఒప్పింపజేసే బైబిలు లేఖనాన్ని మీకు గుర్తు చేయడంలో సహాయపడటానికి గొప్ప వనరుగా మారుతుంది!
నిగనిగలాడే మెరుగులు దిద్దిన 100 మన్నికైన కార్డుల కట్ట.