
సబ్బాతు సత్యము కార్డు (100 / ప్యాక్) - Telugu
అమేజింగ్ ఫ్యాక్ట్స్ నుండి చూడ ముచ్చటగా రూపొందించిన, ఈ రంగురంగుల కార్డును పంచుకోవడం ద్వారా ఏడవ దిన విశ్రాంతిదినము విషయంలో ఆసక్తిని రేకెత్తించండి! ప్రోత్సహించడం, ప్రేరేపించడం మరియు తెలియజేయడం, ఇది గొప్ప బహుమానము మరియు సంభాషణకు గొప్ప పునాది. సమర్థవంతముగా, సులభముగా పంచుకోవచ్చు.
కట్టకు 100 కార్డులు.